Sanketika

Polytechnic

POLYCET Code

Kickstart Your Career!

Discover a World of Opportunities with AI, AI&ML, CME, ECE, EEE, and Civil, Mechanical Programs at Sanketika Polytechnic College.

Your Path to Success Begins Here!

"The principle believed by Sanketika"

 

The foundation for success and efficiency in life is rooted in polytechnic education. It’s not just about theoretical lessons, but about stabilizing your future with practical knowledge — this is the principle that Sanketika Polytechnic College believes in. Through technical expertise, we not only provide job opportunities but also guide students towards building a brighter future.

జీవిత విజయం మరియు సమర్థతకు పునాదిగా నిలిచేది పాలిటెక్నిక్ విద్య. కేవలం పాఠాలు మాత్రమే కాక, ప్రాక్టికల్ జ్ఞానంతో మనుగడను సుస్థిరం చేయాలన్నది సంకేతిక పాలిటెక్నిక్ కళాశాల నమ్మిన సిద్దాంతం. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు మాత్రమే కాదు, ఉత్తమమైన భవిష్యత్తు నిర్మాణానికి మార్గదర్శకత ఇస్తున్నాము.

Why ..! Sanketika Polytechnic ?

  • Spacious campus
  • Very low fees
  • Experienced and dedicated  faculty
  • Comprehensive library and laboratories
  • Sports ground with facilities
  • Meaningful education in a peaceful environment
  • Campus placements by reputed companies
  • Hostel facilities for SC, ST, BC, and minority students
  • సువిశాలమైన ప్రాంగణం
  • అతి తక్కువ ఫీజులు
  • అనుభవజ్ఞులు మరియు అంకిత భావం కలిగిన అధ్యాపకులు
  • సమగ్ర గ్రంధాలయం మరియు ప్రయోగశాలలు
  • వసతులతో కూడిన క్రీడా మైదానం
  • ప్రశాంతమైన వాతావరణంలో అర్ధవంతమైన విద్యా
  • ప్రముఖ కంపనీలచే ప్రాంగణ నియమకాలు
  • SC, ST, BC, Minority విద్యార్ధులకు హాస్టల్ వసతి
Scroll to Top